Pakistan Spy : రష్యాలో భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్ గూఢచారి..
రష్యాలోని భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్‌కి చెందిన 'ఇంటర్ సర్వీస్ ఇంటిలిజెన్స్' ( ISI ) తన గూఢచారిని నియమించినట్లు తెలిసింది. దీంతో యూపీకి చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అతడ్ని మీరట్‌కు పిలిపించి అరెస్టు చేసింది.