యుద్ధానికి రెడీ అంటున్న పాక్ | Pakistan says ready for war | Khwaja Asif | Modi | RTV
India - Pakistan War Updates | ఉగ్రవాదులను పట్టుకున్న భారత సైన్యం | Pahalgam Attack | RTV
Air India: పహల్గాం ఉగ్రదాడి...కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్ ఇండియా!
టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది.భారత్‌కు చెందిన విమానాలకు పాక్ తమ గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక పై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు వెల్లడించింది.
Pakistan PM: యుద్ధానికి సిద్ధం సైన్యానికి సెలవులు రద్దు.. పాకిస్థాన్ కీలక ప్రకటన
భారత్ సిందూ ఒప్పందం రద్దు చేయడమంటే యుద్ధం ప్రకటించడమే అంటూ పాక్ పేర్కొంది. పాక్ ప్రధాన మంత్రి గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పాక్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది. భారత్ దాడి చేస్తే.. తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించింది.
సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి..? త్రివిధ దళాల మెరుపు దాడుల్లో వీళ్లే మెనగాళ్లు
ప్లాన్ ప్రకారం టార్గెట్‌ను నాశనం చేయడమే సర్టికల్ స్ట్రైక్. భారత్ ఉగ్రవాదులపై 2016లో ఆర్మీతో, 2019లో ఎయిర్ ఫోర్స్‌తో సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఆర్మీలో పారా కమాండోలు, నేవీలో చెందిన మార్కోస్, ఎయిర్ ఫోర్స్‌లో గరుడ సర్జికల్ స్ట్రైక్స్‌కు పెట్టింది పేరు.
IND vs PAK- Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్, సంగక్కర రికార్డులు బ్రేక్
స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కొహ్లీ చరిత్ర సృష్టించారు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పారు. అంతేకాదు టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా కూడా ఘనత సాధించారు.
మహిళా క్రికెట్ లో తలపడనున్న భారత్,పాక్ జట్లు!
మహిళల ఆసియా కప్ 2024 జూలై 19 నుంచి శ్రీలంక వేదికగా ప్రారంభంకానుంది. మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో భారత్, పాక్ జట్లు జూలై20 న తలపడనున్నాయి. గత ఆసియా టోర్నీలలో ఇరుజట్లు పోటీ పడిన రికార్డులు చూసుకుంటే11-3తో భారత్ ముందంజలో ఉంది.
Education : రాముడికి తక్షశిల విశ్వవిద్యాలయానికి సంబంధమేంటి.. అది పాకిస్తాన్ లో ఎందుకు ఉంది?
ప్రపంచంలోని పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటైన తక్షశిలని ఎవరు నిర్మించారో తెలుసా? ఇందులో ప్రపంచం నలుమూలల నుండి పండితులు చదువుకోవడానికి, పరిశోధన చేయడానికి వచ్చే వారు. ఈ విశ్వవిద్యాలయం భారతీయ సంస్కృతితో నిండిపోయిఉన్నప్పటికీ , అది ఇప్పుడు పాకిస్తాన్ భూభాగంలో ఉండిపోయింది.