డిఫెన్స్ కు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ | CM Chandrababu Good News To AP Army Jawans | Home Tax | RTV
ప్రధాని మోదీ మరికాసేపట్లో జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. పాకిస్తాన్‌పై తదుపరి చర్యలు, ఉగ్రవాదంపై భారత్ యాక్షన్ గురించి మోదీ జాతికి తెలియజేయనున్నారు. ఇండో పాక్ ఉద్రిక్తత తర్వాత మొదటిసారి మోదీ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. దీంతో ఆసక్తి నెలకొంది.
operation sindoor : కాల్పులవిరమణ ఒప్పందం అనంతరం ఇవాళ భారత్-పాకిస్థాన్ ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్’ (DGMO)లు సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపట్టిన DGMOల చర్చలు ముగిశాయి దీనిలో కాల్పుల విరమణ విధివిధానాలపై చర్చించారు.
స్కై న్యూస్ ఛానల్ యాంకర్ పాకిస్తాన్లో ఉగ్రవాదం గురించి ఆ దేశ మంత్రులను నిలదీసింది. యాల్డా హకీమ్ ఇంటర్వ్యూలో పాక్ సమాచార మంత్రి ఉగ్రవాద శిభిరాలు లేవని చెప్పాడు. దీంతో ఆమె పాక్ రక్షణ మంత్రి చెప్పిన మాటలు గుర్తు చేశారు.