Rishabh Pant: డ్రెస్సింగ్ రూమ్ రహస్యాలపై పంత్ ఓపెన్.. ఇలా కూడా ఉంటారా!
క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ రహస్యాలపై రిషబ్ పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. లోపల మాట్లాడుకునే అన్ని విషయాలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. అంతర్గతంగా ఎలాంటి సమస్యలున్నా గ్రౌండ్లో దిగితే ప్రతి ఆటగాడికి సపోర్టుగా నిలుస్తామని చెప్పాడు.