ఇంటర్నేషనల్Pharma: ట్రంప్ మరో బాంబు.. ఫార్మాపై 100శాతం సుంకాలు భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో పెద్ద బాంబ్ పడేశారు. ఫార్మాపై 100 శాతం సుంకాలను విధిస్తున్నామని ప్రకటించారు. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. By Manogna Alamuru 26 Sep 2025 07:01 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn