Rajya Sabha: రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్పై అవిశ్వాస తీర్మానం..!
రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి ఆలోచిస్తోంది. కూటమి పార్టీలు ఇందుకోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం బిల్లు పాస్ అవ్వడానికి రాజ్యసభలో ఇండియా బ్లాక్‌కు రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేదు.