Telangana: రేవంత్ సర్కార్కు కేంద్రం షాక్.. ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై మరో సారిసర్వే చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. కేంద్రం రూపొందించిన యాప్లో వివరాలు నమోదు చేస్తేనే నిధులిస్తామని సెంట్రల్ గవర్నమెంట్ తెలిపింది. కేంద్రం ఈ నిర్ణయంతో ఇళ్ల పంపీణీపై సస్పెన్స్ నెలకొంది.
/rtv/media/media_files/Pco8xPWYwOypFyD2tDTd.jpg)
/rtv/media/media_files/2025/03/15/vyUY78FVRi3lvwXiQhn9.jpeg)
/rtv/media/media_files/2024/12/06/NXE2Ru05bNXB8OjlwegW.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ponguleti-srinivas-reddy-counter-to-brs-leaders-after-success-of-khammam-public-meeting1.jpg)