IND vs ENG : గంటలోనే ఆరు వికెట్లు తీస్తాం.. ఇండియాను ఓడిస్తాం : ఇంగ్లాండ్ కోచ్ సవాల్
ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ ఇండియాను సవాల్ చేశారు. ఐదు రోజు మొదటి గంటలోనే మేము ఆరు వికెట్లు తీసి ఇండియాను ఓడిస్తామన్నారు. తమ బౌలర్లు తొలి గంటలోనే భారత్‌ను ఆలౌట్ చేస్తారని, సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో కొనసాగుతామని కామెంట్స్ చేశాడు.