IND vs AUS: చెలరేగిన భారత బ్యాట్స్మెన్.. ఆసిస్ ఎదుట భారీ లక్ష్యం
తిరువనంతపురంలో భారత బ్యాట్స్ మెన్ రెచ్చిపోయి ఆడడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. జైశ్వాల్, రుతురాజ్, ఇషాన్ కిషన్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది.