GST: జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్ళు...ఎంత వచ్చిందంటే..
జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్ళు పెరిగాయి. దీని ద్వారా మొత్తం రూ. 1,92, 506 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఇది 12.3 శాతం పెరిగింది. తమిళనాడు, తెలంగాణ లాంటి రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్ళల్లో టాప్ లో ఉన్నాయి.