GAZA: మరింత యుద్ధం..భూతల దాడులకు దిగిన ఇజ్రాయెల్
గాజాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కాల్పుల విరమణ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ఆ నగరంపై వైమానిక దాడులను మొదలు పెట్టింది. అయితే ఇప్పుడు నేరుగా ఆ ప్రాంతంలో భూతల దాడులు సైతం ప్రారంభించింది.
గాజాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కాల్పుల విరమణ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ఆ నగరంపై వైమానిక దాడులను మొదలు పెట్టింది. అయితే ఇప్పుడు నేరుగా ఆ ప్రాంతంలో భూతల దాడులు సైతం ప్రారంభించింది.
వెస్ట్‌బ్యాంక్‌లో చిక్కుకున్న 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయిల్ రక్షించింది. పని ఇప్పిస్తామని భవన నిర్మాణ కార్మికులను పాలస్థీనా రప్పించి పాస్‌పోర్ట్ లాక్కొని నిర్భంధించారని IDF వెల్లడించింది. ఇండియన్ పార్ట్పోర్ట్తో ఇజ్రాయిల్లోకి చొరబడుతున్నారట.