పవన్ ను కలవాలంటూ అఘోరీ హల్ చల్| Agori | RTV
పవన్ ను కలవాలంటూ అఘోరీ హల్ చల్| Agori | Lady Agori wants to meet Pawan Kalyan and she moves unusually in Andhra infront of Janasena Party office | RTV
పవన్ ను కలవాలంటూ అఘోరీ హల్ చల్| Agori | Lady Agori wants to meet Pawan Kalyan and she moves unusually in Andhra infront of Janasena Party office | RTV
లేడీ అఘోరీ ఏపీలోని మంగళగిరిలో రచ్చరచ్చ చేస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ రోడ్డుపై బైటాయించింది. దీంతో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఆమెకు సర్ది చెప్పారు. అదే సమయంలో అఘోరీ పోలీసులపై చేయి చేసుకోవడంతో.. ఆమెను ఈడ్చుకెళ్లి డిసిఎంలో ఎక్కించారు.
అఘోరి తాజాగా మంగళగిరిలో హల్చల్ చేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ.. జనసేన పార్టీ ఆఫీసు ముందు బైటాయించింది. పవన్‌ను కలిశాకే వెళ్తానంటూ రోడ్డుపైనే కూర్చుంది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా అఘోరి ఫైర్ అవుతోంది.
లేడీ అఘోరీ తెలంగాణలో మళ్లీ ప్రత్యక్షమైంది. ఖమ్మం జిల్లా మధిరలో దర్శనమిచ్చింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. అదే సమయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని అఘోరీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.
అఘోరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడులో ఉన్న అఘోరి హిందూ ఆలయాల ఆనవాళ్లు ఉన్న ప్రతి మసీదును కూల్చేస్తా అని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలతో తనకు పనిలేదని.. తన పని తాను చేసుకుని పోతానని పేర్కొంది.
లేడీ అఘోరీ తాజాగా వరంగల్‌లో ప్రత్యక్షమైంది. అక్కడ ఒక స్మశానంలో అఘోరీ కార్తీక పౌర్ణమి పూజలు చేసింది. అనంతరం భద్రకాళి అమ్మవారి ఆలయానికి పాదయాత్రగా వెళ్లింది. అత్యాచారాలు, గోహత్యల నివారణకే పూజలు చేశానని తెలిపింది. ఈ క్రమంలో అఘోరీని చూసేందుకు జనం ఎగబడ్డారు.
తెలంగాణకు రీఎంట్రీ.. | Aghori Naga Sadhu reaches and visits ramalingeswara swamy temple and premises surrounded by police due to the heavy crowd | Telangana | RTV
తెలంగాణకు అఘోరీ తిరిగి వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో ఇటీవల ధ్వంసమైన నవగ్రహ విగ్రహాలను సందర్శించింది. హిందూ దేవాలయాల, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు నిరసనగా తాను ఆత్మాహుతి చేసుకుంటా అని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది అఘోరీ.