Aghori Arrest: అఘోరీకి బిగ్ షాక్.. బెయిల్ విషయంలో కోర్టు సంచలన నిర్ణయం!
మోకిలా పీఎస్‌లో అఘోరీ కస్టడీ ముగియడంతో పోలీసులు ఇవాళ అఘోరీ అలియాస్ శ్రీనివాస్‌ను షాద్‌నగర్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన కోర్టు.. అఘోరీకి మరో 14 రోజులు రిమాండ్ పొడిగించింది. మళ్లీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకి తరలించారు.