HYDRAA : హైడ్రాలో జాబ్స్..ధరఖాస్తు చేసేందుకు ఎగబడ్డ జనం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న సంచలన నిర్ణయం హైడ్రా ఏర్పాటు. దీనిద్వారా ఆక్రమణల అంతు చూస్తున్నారు. కూల్చివేతలు అనగానే హైడ్రా పేరు గుర్తుకు వచ్చేంత క్రేజ్ తెచ్చుకుంది.ఇక తాజాగా అందులో జాబ్స్ నోటిఫికేషన్ వేశారు.