Kukatpally Murder Case: ఆ సినిమా చూసే హత్య.. కూకట్పల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు
కూకట్పల్లిలో ఇటీవల ఓ 12 ఏళ్ల బాలికను పదవ తరగతి చదువుతున్న బాలుడు దారుణంగా హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడు ఎక్కువగా హార్రర్ సినిమాలు చూస్తాడని విచారణలో తేలింది. ఇలాంటి సినిమాలు చూసి హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.