Old city fire accidents: 365 రోజుల్లో 500లకు పైగా అగ్ని ప్రమాదాలు.. పాతబస్తీపై అధికారుల ఆందోళన!
హైదరాబాద్ ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంపై మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. గడిచిన ఈ ఏడాదిలో 500లకుపైగా ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ మొత్తం 2,500 ప్రమాదాలు జరిగితే 25% కేసులు పాతబస్తీలోనే ఉన్నాయని, ఇందుకు ప్రధాన కారణాలను వెల్లడించారు.