Hyderabad: ప్రముఖ సింగర్ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం!
హైదరాబాద్ లో ప్రముఖ సింగర్ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేగింది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో నిర్వహించిన ఈ పార్టీలో పలువురు గంజాయి తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.