Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. కత్తితో ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు..!
హైదరాబాద్ ఛత్రినాకలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు శ్రావ్య పై అనుమానంతో ఆమె పై కత్తితో దాడికి పాల్పడ్డాడు ప్రియుడు మణికంఠ. కొద్దిరోజులుగా తనకు దూరంగా ఉంటున్న శ్రావ్య మరొకరితో క్లోజ్‌గా ఉంటుందన్న అనుమానంతో దాడి చేశాడు. ప్రస్తుతం శ్రావ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.