Mohammad Azharuddin: అజారుద్దీన్‌కి షాక్.. HCA ఓటరు జాబితా నుంచి పేరు తొలగింపు..
హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు బిగ్ షాక్ ఇచ్చింది జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ. హెచ్‌సీఏ ఓటర్ జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగించింది. అంతేకాదు.. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది.