సినిమా Bholashankar Movie: ఏకే ఎంటర్ టైన్మెంట్స్.. ఈసారి నెట్ ఫ్లిక్స్‌తో తకరారు భోళాశంకర్ సినిమా విడుదలకు ముందు నెలకొన్న వివాదాల గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌ను ఆపాలంటూ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్, నిర్మాత అనీల్ సుంకరపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ప్రాధమిక విచారణ జరిపిన కోర్టు.. సతీష్ వేసిన 4 పిటిషన్లను కొట్టేసింది. అయితే మరో పిటిషన్‌ను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. అదే భోళాశంకర్ స్ట్రీమింగ్ రైట్స్. By Vijaya Nimma 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn