Hungry: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆకలి వేస్తోందా? ఈ వ్యాధి కారణం కావచ్చు
ఉదయం నిద్ర లేవగానే ఆకలిగా అనిపించడం జబ్బు కాదు కానీ దానికి సైంటిఫిక్ రీజన్ ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఆకలిగా అనిపించకుండా ఉండాలంటే రాత్రిపూట ఆహారం తినకూడదు. ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. నిద్రవేళకు 2 గంటల ముందు ఆహారం తీసుకోవాలి.