Ap Home Minister: ప్రభుత్వానికి నష్టం వస్తే నా పిల్లల్ని అయినా ఊరుకోను
ప్రభుత్వానికి లేదా టీడీపీ ప్రతిష్ఠకు నష్టం జరుగుతుందని భావిస్తే నా పిల్లలననైనా ఊరుకునేది లేదని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. జగదీష్‌ని ఎన్ని సార్లు హెచ్చరించినప్పటికీ కూడా అతను మారకపోవడంతో విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు.