China Virus 🔴LIVE : మళ్ళీ కొత్త వైరస్.. లక్షల్లో కేసులు | Another New Virus Outbreak In China | RTV
Ap: దేశంలో కొత్త వైరస్ వ్యాప్తి.. ఏపీ ఆరోగ్యశాఖ అలర్ట్
ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు. పక్క రాష్ట్రాలలో కేసులు నమోదైన నేపథ్యంలో అప్రమత్తతతో ఉండాలన్నారు.ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని,కిట్లు, ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
లాక్ డౌన్ పై జేపీ నడ్డా సంచలనం | JP Nadda Sensational Comments On Lockdown | RTV
HMPVకి భయపడాల్సిన అవసరంలేదు: జేపీ నడ్డా
భారత్లో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య 6కి చేరింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కూడా దీనిపై స్పందించారు. హెచ్ఎంపీ కొత్త వైరస్ కాదని, దీనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
HMPV: 6కి చేరిన హెచ్ఎంపీవీ కేసులు.. ICMR కీలక ప్రకటన
భారత్లో HMPV కేసుల సంఖ్య 6కి చేరింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ICMR కీలక ప్రకటన చేసింది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని తెలిపింది. కేసులు పెరిగిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది.
ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన HMPV వైరస్ | China HMPV Virus Case Registered in India | Bengaluru | RTV
ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన HMPV వైరస్ | People are more tensed in India about the latest China HMPV Virus Case Registered recently | Bengaluru | RTV
HMPV: భయపెడుతున్న HMPV.. భారత్లో మొత్తం 3 కేసులు
భారత్లో మొత్తం మూడు HMPV కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో రెండు కేసులు రాగా.. గుజరాత్లో ఓ కేసు గుర్తించిట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3 నెలల పాప, అలాగే 8 నెలల చిన్నారికి, అహ్మదాబాద్లో రెండు నెలల చిన్నారికి ఈ వైరస్ వచ్చినట్లు స్పష్టం చేసింది.
🔴 HMPV in India Live Updates: భారత్ లోకి HMPV వైరస్.. మొత్తం 4 కేసులు!
కర్ణాటకలో మొత్తం 4 HMPV కేసులు నమోదు కావడం టెన్షన్ పెట్టిస్తోంది. అయితే.. ఇందులో ఒకరు 3 నెలల పాప కాగా.. మరొకరు 8 నెలల బాబు. వీరిద్దరికీ ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.