Bigg Boss: బిగ్‌బాస్ షోను ఆపండి..వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు
హిందీలో వస్తున్న బిగ్‌బాస్‌ను వెంటనే ఆపించాలని మహారాష్ట్రలో ఓమహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ షోలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని ఆమె కంప్లైంట్ ఇచ్చింది. అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్‌లు చాల ఓవర్ చేస్తున్నారని మండిపడింది.