Bigg Boss Hindi: బిగ్ బాస్ రియాలటీ షో దేశంలో చాలా భాషల్లో వస్తోంది. ఇది ఆల్మోస్ట్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్. హిందీలో అన్నింటికంటే ముందు స్టార్ట్ అయింది. ప్రస్తుతం అక్కడ 17వ సీజన్ నడుస్తోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సీజన్ మీద ఓ ప్రజాప్రతినిధి కంప్లైంట్ చేసింది. బిగ్ బాస్ రియాలిటీ షోను వెంటనే ఆపేయాలని శివసేన(శిందే వర్గం) అధికార ప్రతినిధి మనీషా కయాండే.. ముంబయి నగర పోలీస్ కమిషనర్ని కలిసి బిగ్‌బాస్ షోపై ఫిర్యాదు చేశారు. రీసెంట్గా ప్రసారం అయిన ఎపిసోడ్లో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని ఆమె చెప్పారు.
పూర్తిగా చదవండి..Bigg Boss: బిగ్‌బాస్ షోను ఆపండి..వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు
హిందీలో వస్తున్న బిగ్‌బాస్‌ను వెంటనే ఆపించాలని మహారాష్ట్రలో ఓమహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ షోలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని ఆమె కంప్లైంట్ ఇచ్చింది. అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్‌లు చాల ఓవర్ చేస్తున్నారని మండిపడింది.
Translate this News: