Love Jihadi: ఆ రాష్ట్రంలో లవ్ జిహాద్‌పై కొత్త చట్టం..
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాదీకి సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు విధించే కొత్త చట్టాన్ని తీసుకురానున్నామని ప్రకటన చేశారు. అలాగే అస్సాంలో పుట్టినవారికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే పాలసీని కూాడా అమలుచేస్తామని ప్రకటించారు.