Jammu-kashmir: వేడెక్కుతున్న లడాఖ్-వేగంగా కరుగుతున్న గ్లేసియర్స్
లడాఖ్‌లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో మంచుపర్వతాలు కరిగిపోతున్నాయి.ఈ గ్లేసియర్స్ వేగంగా కరగడం ఆందోళన కలిగిస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ సోనమ్ లోటస్ తెలిపారు.