Maoist Hidma: చావనైనా చస్తాను గానీ తలవంచను.. హిడ్మా హిస్టరీ తెలిస్తే షాక్..!
అందరు అన్నల్లా హిడ్మా తుపాకి పట్టుకొని ఫైట్ చేయడు. ఆయన మాస్టర్ మైండ్‌తో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తాడు. హిడ్మా స్కెచ్ వేశాడంటే 10కి పైనే డెడ్‌బాడీలు లేవాల్సిందే. హిడ్మా అనేక మారణహోమాలకు నేతృత్వం వహించినట్లు భద్రతా ఏజెన్సీలు భావిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/05/29/k0WFvHvqmf1ojFGhvLYR.jpg)
/rtv/media/media_files/2025/11/18/hidma-story-2025-11-18-17-32-20.jpeg)
/rtv/media/media_files/2025/11/18/hidma-1-2025-11-18-15-32-04.jpg)