జూన్ 25న ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్!
పవన్ కల్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
పవన్ కల్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌పై ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని వచ్చే నెల అంటూ జూలై 25న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఓ పోస్టర్ వైరల్‌గా మారింది. ఇవాళ అఫీషియల్ అప్డేట్ రానున్నట్లు సమాచారం.
పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా ట్రైలర్‌పై నిర్మాత AM రత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ మొదటి వారంలో ట్రైలర్ రిలీజ్ అవుతుందని అన్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇది జూన్ 12న రిలీజ్ కానుంది.