Cinema: కార్తీ సినిమా మీద నాగార్జున ప్రశంసల వర్షం
కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం–సుందరం సినిమా గత వారం రిలీజ్ అయింది. సైలెంట్ గా వచ్చిన ఈ మూవీ..అంతే కామ్‌గా అందరి మన్ననలు పొందుతోంది. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా దీని గురించి ట్వీట్ చేశారు. సినిమాను పొగడ్తల్లో ముంచేశారు.