BIG BREAKING: హైదరాబాద్ లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో దంచి కొడుతున్న వాన!
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయాన్నే వర్షం మొదలైంది. నిన్నరాత్రి నుంచి మబ్బులు కమ్ముకుని వాతవరణం చల్లబడింది. ఈరోజు ఉదయం నుంచే చిన్నగా ప్రారంభమైన వర్షం ఆ తర్వాత జోరందుకుంది. మరికొన్ని గంటల్లో భారీవర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.