Rain Alert: తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు!
రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. శనివారం, ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే వీలున్నట్లు చెప్పారు.