TS : అయ్యో.. గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు హరికృష్ణ మృతి చెందాడు. పాఠశాలలోనే ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.