ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం, అధిక బరువు సమస్య తీవ్రమవుతోంది. ఏటా దీని బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ చేయకపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలు ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. అధిక బరువుతో బాధపడుతున్నవారు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. స్పెషల్ డైట్, కొన్ని రకాల మెడిసిన్ వాడటం, వర్కౌట్స్ చేయడం.. ఇలా తమకు నచ్చిన పద్ధతులు ఫాలో అవుతారు. అలాగే కొందరు రాత్రిపూట భోజనం (Dinner) చేయడం మానేస్తారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Weight Loss: బరువు తగ్గడం కోసం ఈ పని చేస్తున్నారా..అయితే మీ లైఫ్ రిస్క్ లో పడినట్టే!
చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ..ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారుస్పెషల్ డైట్, కొన్ని రకాల మెడిసిన్ వాడటం, వర్కౌట్స్ చేయడం.. ఇలా తమకు నచ్చిన పద్ధతులు ఫాలో అవుతారు.కానీ ఈ ఒక్క పని చేస్తే లైఫ్ రిస్క్ లో పడుతుందని నిపుణులు చెబుతున్నారు.అదేంటో తెలుసుకోండి!
Translate this News: