Healthy Food: రోజూ ఈ గుప్పెడు గింజలు తినండి..రోగాలను తరిమి కొట్టండి!
జీడిపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. ఎందుకంటే జీడిపప్పులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. జీడిపప్పులో ఉండే ప్రోటీన్, విటమిన్-ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దంతాలు, చిగుళ్ళ బలానికి కాల్షియం కోసం రోజుకు 6-7 జీడిపప్పులు తినాలని వైద్యులు చెబుతున్నారు.