Healthy Diet: ఈ డైట్ చిట్కాలతో 40 సంవత్సరాల వయసులోనూ 25 ఏళ్ల వారిలా కనిపించండి
40 ఏళ్ల వయస్సు దాటితే చర్మం వదులు, వృద్ధాప్యగా, ముఖంపై ముడతలు, ఈ సమస్య తగ్గాలంటే.. ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి. చర్మాన్ని లోపలి నుంచి పోషించడానికి రోజుకు 3-5 సార్లు కూరగాయలు తినాలని నిపుణులు చెబుతున్నారు.