Rainy Season: వర్షా కాలంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం ఎలా?
వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో ఎక్కువగా జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు వంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ సీజన్లో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే తప్పకుండా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటో చూద్దాం.