Cancer: భారత్లో ప్రతీ ఐదుగురిలో ముగ్గురు క్యాన్సర్తో మృతి.. సర్వేలో సంచలన విషయాలు
భారత్లో క్యాన్సర్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే దేశంలో ప్రతీ ఐదుగురు క్యాన్సర్ రోగుల్లో ముగ్గురు ఈ వ్యాధి వల్లే చనిపోతున్నట్లు ప్రపంచ క్యాన్సర్ డేటా విశ్లేషణలో తేలింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.