Latest News In Telugu Health Tips: రాత్రిపూట ఇవి తింటున్నారా?.. జాగ్రత్త! ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఆహారం సమయానికి తినడం కష్టంగా మారింది. ఈ బిజీ లైఫ్లో కొందరు ఫుడ్ కూడా స్కిప్ చేస్తున్నారు. అయితే, రాత్రి సమయంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. By V.J Reddy 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High BP: హైబీపీ ఉందా ? తరచూ నొప్పి మందులు వాడుతున్నారా ? ప్రమాదంలో పడ్డట్లే హైబీపీ ఉన్నవాళ్లలో చాలామంది నొప్పి మందులను చీటికీ మాటికీ వాడుతుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా నొప్పి మందులు తరుచుగా వాడితే ఛాతి మంట, గుండెపోటు, పక్షవాతం లాంటి దుష్ప్రభావాలు వస్తాయంటున్నారు. ఇందుకోసం వైద్యుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు. By B Aravind 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health tips: ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..!! ప్రపంచ మానవాళి ఇప్పుడు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు సరైన ఆహార నియమాలు పాటించకపోతే తీవ్రత మరింత ముదిరే ప్రమాదం ఉంటుదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smoking: సిగరేట్ అలవాటు ఉందా? ఇది చదవండి.. దెబ్బకు మానేస్తారు..! సిగరేట్ తాగడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు లాంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మెదడు, కాళ్లకు, రక్త ప్రసరణని స్మోకింగ్ అడ్డుకుంటుంది. By Trinath 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఉదయాన్నే స్కిప్పింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..? శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే వ్యాయమం చేయడం తప్పనిసరి. చాలామంది రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. కొంతమంది ఇవ్వన్నీ మనవల్ల అయ్యే పనులు కావంటూ వదిలేస్తారు. అయితే కనీసం ప్రతిరోజూ ఓ పది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేసినా మంచిదని చెబుతున్నారు నిపుణలు. By B Aravind 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ పండు తింటే..ఆరోగ్యానికి ఇన్ని లాభాలా..! అరటిపండు చాలా ఈజీ గా తక్కువ ఖర్చులో దొరుకుతుంది. కానీ ఈ పండులోని విటమిన్స్, మినరల్స్ జీర్ణక్రియ.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు దీనిలోని అధిక కార్బో హైడ్రేట్స్ శరీరానికి శక్తిని అందిస్తాయి. By Archana 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cancer: పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.. లెక్క తెలిస్తే షాక్ అవుతారు.. వీరికి రిస్క్ ఎక్కువ! దేశంలో క్యాన్సర్ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏడాదికి 14లక్షల చొప్పున రికార్డ్ అవుతున్న కేసులు.. 2040నాటికి ఏడాదికి 20లక్షలగా నమోదవుతాయని సమాచారం. అధిక ఆల్కహాల్ వినియోగం, జీవనశైలి మార్పులు, మారిన ఫుడ్ హ్యాబిట్స్ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. By Trinath 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తక్కువ వ్యాయామం చేసినా.. మంచి ఫలితాలొస్తాయంటున్న పరిశోధకులు ఆరోగ్యంగా, ఫిట్నెస్గా ఉండటం కోసం, బరువు తగ్గడం కోసం చాలామంది ఎక్కువగా వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదని కొంచెం చేసినా కూడా ఫలితాలు కనిపిస్తాయని తమ పరిశోధనల్లో వెల్లడైందంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. By B Aravind 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : ఈ తెల్లటి పువ్వులతో...హైబీపీ ఈజీగా తగ్గిపోతుంది..!! చలికాలంలో మీ రక్తపోటు ఎక్కువగా ఉంటే..మునగ పువ్వులు మీకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. మునగపువ్వును ఆహారంలో చేర్చుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. By Bhoomi 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn