Ragi Ambli: కూల్ డ్రింక్స్ కాదు రాగి అంబలి తాగండి.. సింపుల్గా ఇలా చేసుకోండి!
రాగి అంబలి తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుంది. ఇది త్వరిత శక్తిని అందిస్తుంది. చిరు ధాన్యాలతో తయారు చేసిన పానీయం మంచి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన పానీయం తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, మధుమేహం వంటి సమస్యలు తగ్గుతాయి.