🛑LIVE NEWS UPDATES: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం
మహారాష్ట్రలోని పూణేలో అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 59 మంది గులియన్ బారే సిండ్రోమ్తో బాధపడుతున్నారు. వారిలో 12 మంది వెంటిలేటర్లపై ఉన్నారు. నగరంలో అకస్మాత్తుగా పెరుగడంతో ఆరోగ్య శాఖ పరిశీలించడానికి ఓ టీంను ఏర్పాటు చేసింది.
బెల్లం తినడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. కాల్షియం అధికంగా ఉండే బెల్లం కండరాలు, ఎముకలను బలోపేతం చేయడంలో ప్రభావవంతంగా నిరూపించగలదు. ఇది కాకుండా, బెల్లంలో లభించే అన్ని మూలకాలు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తాయి
టమాటా రుచికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఎర్రని, పండిన టమాటాల కంటే పచ్చి టమాటా ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కంటి చూపు మెరుగవడం, ఎముకలు దృఢంగా ఉండటం, వ్యాధులను అడ్డుకుంటుంది.