Foot: చలికాలంలో పాదాలు మెరవాలంటే.. ఇలా చేయండి
చలికాలంలో పాదాలు పగుళ్లు రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. నిద్రపోయే ముందు పాదాలకు ్లిజరిన్ ఉండే మాయిశ్చరైజర్ రాయాలి. ఇది అలవాటు లేని వారు కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ అప్లై చేసిన మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.