Yogurt Grow Hair: పెరుగుతో జుట్టు పెరుగుతుందా.. నిపుణులు ఏమంటున్నారు?
శీతాకాలంలో చర్మం పొడిబారడం, వాతావరణ కాలుష్యంతో చుండ్రు సమస్య ఉంటుంది. చుండ్రు వల్ల దురద, జుట్టు రాలిపోతుంది. ఓ గిన్నెలో పెరుగు, నిమ్మరసం, ఆవనూనె కలిపి ఆ పేస్ట్‌ను జుట్టుకు రాసుకోని కుంకుడు రసంతో స్నానం చేయాలి. ఇలా వారంలో ఒకసారి చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.