Black Guavas: నల్ల జామకాయలతో ఆరోగ్యానికి జరిగే మేలు తెలుసుకుంటే షాక్ అవుతారు!
నల్ల జామకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, పీచు పదార్థాటు విటమిన్ ఎ, బి, సి వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నల్ల జామకాయలను తింటే శరీరంలో రోగ నిరోధకశక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.