Gita Gopinath: ఐఎంఎఫ్ నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్
అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పని చేస్తున్న గీతా గోపీనాథ్ ఆగస్టులో తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఐఎంఎఫ్ ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది. గీతా గోపీనాథ్ 2019లో IMF చీఫ్ ఎకానమిస్ట్గా నియమితులయ్యారు.