7 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష..! | High Court Advocate About Betting Apps Case | Vishnu Priya | RTV
బెట్టింగ్ యాప్ కేసుల నేపథ్యంలో యూట్యూబర్ హర్షసాయికి మాజీ లవర్ మిత్రా శర్మ బిగ్ షాక్ ఇచ్చింది. 'నిన్ను కర్మ వెంటాడుతోంది. ఎప్పటికీ తప్పించుకోలేవ్. నీ ఫాలోవర్స్ కు సారీ చెప్పు. బ్యాంకాక్ నుంచి వచ్చేయ్' అంటూ హర్ష పేరు ప్రస్తావించకుండా పోస్ట్ పెట్టింది.
యూట్యూబర్ హర్షసాయి ఎట్టకేలకు హైకోర్టు ముందస్తు బెయిల్‌తో బయటికొచ్చాడు. సోమవారం ఉదయం విదేశాల నుండి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ లో మీడియాతో..' నేను ఏ తప్పు చేయలేదని, ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని అన్నారు.
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయికి బిగ్ రిలీఫ్ లభించింది. లైంగిక వేధింపుల కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హర్షసాయి తనను పెళ్లిపేరుతో శారీరకంగా వాడుకున్నాడంటూ ఓ యువతి నర్సింగ్ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం తెలిసిందే.