KCR: ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్.. డేట్ ఫిక్స్.. హరీష్ రావు కీలక ప్రకటన
కేసీఆర్ కోలుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వచ్చే నెల నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన చేపడుతారని తెలిపారు. ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్కు స్పీడ్ బ్రేకర్ లాంటిదని అన్నారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.