Telangana: రేవంత్ రెడ్డి కాదు రైఫిల్ రెడ్డి.. హరీష్ రావు సంచలన కామెంట్స్..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. అమరవీరుల గురించి మాట్లాడే నైతికత రేవంత్‌కు లేదన్నారు. అసలు రేవంత్ పేరే రైఫిల్ రెడ్డి అని పేర్కొన్నారు. ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్‌ది అని అన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంది బీఆర్ఎస్ అన్నారు.