BIG BREAKING: కేసీఆర్తో హరీష్ అత్యవసర భేటీ.. కారణం అదేనా?
మాజీ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్యే హరీష్ రావు భేటీ అయ్యారు. నేడు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జలశక్తి మంత్రి సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గోదావరి, కృష్ణా బేసిన్ లో పెండింగ్ ప్రాజక్టులపై ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చించనున్నారు.