Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ ఉగాది పోస్టర్ చూసారా..? పవర్ఫుల్ లుక్లో అదరకొట్టిన DCM
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'హరి హర వీరమల్లు' నుండి ఉగాది సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ‘హరి హర వీరమల్లు పార్ట్1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో వస్తున్న ఈ మూవీ వేసవి కానుకగా మే 9న థియేటర్లలో సందడి చేయనుంది.